ప్రకాశం: Dy.CM పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించే ముందు నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన జాయింట్ సెక్రెటరీ, పెద్దారవీడుకు చెందిన చిన్న పాల్ సూచించారు. పారదర్శక పాలనను చూసి ఓర్వలేక అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని, అటవీ శాఖను ప్రక్షాళన చేస్తూ అడవి బిడ్డల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని వెల్లడించారు.