CTR: శాంతిపురం(M) జంగాలపల్లిలో శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభించారు. RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, మాజీ MLC శ్రీనివాసులు స్థానికులతో కలిసి ఆలయ పునర్నిర్మాణానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి CM చంద్రబాబు CGMF గ్రాంట్స్లో రూ.82 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.