JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రంగరాయిగూడెం గ్రామంలో వీక్షిత్ భారత్–రోజ్గార్–2025 పథకం కింద పని చేస్తున్న పనివారికి ఇవాళ BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారికి మజ్జిగ ప్యాకెట్లు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.