HYD శివారు ORR సమీప ఉస్మాన్ నగర్లో టీజీఐఐసీ వేలం రికార్డు సృష్టించింది. ప్లాట్ నం.1 ఎకరాకు రూ.51.25 కోట్లు సాధించి కొత్త ప్రమాణం నెలకొల్పగా, ప్లాట్ నం.6 ఎకరాకు రూ.44 కోట్లు చేరింది. సగటు ధర రూ.48.6 కోట్లు. ORR, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపం కారణంగా పెట్టుబడిదారుల ఆసక్తి తెలియనట్లుగా అధికారులు ప్రకటించారు.