CTR: తిరుపతిలోని BIRRD హాస్పిటల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ తదితర 9 విభాగాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హతలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు. చివరి తేదీ: మార్చి 13.