PPM: పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం అజ్జాడ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ అక్కేన ఎల్లం నాయుడు మాజీ సర్పంచ్ కాగాన అప్పలనాయుడు అధికార టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వీరికి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కండువా కప్పి ఆహ్వానించారు.