AP: ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడు సాధిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో లలిత ఇన్స్టిట్యూట్ ప్రారంభమైందని తెలిపారు. 32 విభాగాలకు వైద్య సేవలందించే ఏకైక కేంద్రం ఇదేనని చెప్పారు. ఈ సందర్భంగా లలిత ఆసుపత్రి ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.