టీమిండియా అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు 40 రోజులు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా 5 T20లు, 5 ODలు, 2 టెస్టు మ్యాచుల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. మొత్తంగా 12 మ్యాచులు జరగనున్నాయి. OCT 22న T20, NOV 4న వన్డే, NOV 19 నుంచి టెస్ట్ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్ చివరిసారిగా 2019-20 సీజన్లో న్యూజిలాండ్‌లో పర్యటించింది.