SRPT: హుజూర్‌నగర్‌లోని 23వ వార్డులో చెత్త సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఇతర వార్డులు, బజార్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చెత్తను 23వ వార్డు పరిసరాల్లో పడేస్తుండటంతో ఆ ప్రాంతం డంపింగ్ యార్డును తలపిస్తోందిని స్థానికులు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి, చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.