NLR: కలిగిరికి సమీపంలో బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. పవన్ అనే యువకుడు తన పాత ఆటోలో పాలు పోయడానికి కావలి వైపు బయల్దేరాడు. రోడ్డుపై పోసిన వరి ధాన్యాన్ని లోడ్ చేసుకోవడానికి వచ్చిన ఓ ట్రాక్టర్ ను పక్కన నిలిపారు. ఈ క్రమంలో ట్రాక్టర్ను ఆటో బలంగా ఢీకొట్టింది. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.