అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారానికి ” ప్రజాదర్బార్” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు TDP పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజంపేటలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. చమర్తి మాట్లాడుతూ.. ప్రజాదర్బార్లో వచ్చిన ఫిర్యాదుల సమస్యలను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.