సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ జరుగుతోందన్నారు.