NDL: బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న ప్రసారమైన కార్యక్రమంలో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని కాటసాని అన్నారు. మహిళలను అవమానించే వ్యాఖ్యలను సహించబోమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.