AP: దేశంలోనే తొలి క్వాంటం ఫెర్టిలిటీ సెంటర్ అమరావతిలో ఆవిష్కృతమైంది. 1 ఎస్, 1 క్యూ క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్ర సృష్టించింది. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీవో సహకారంతో ఏర్పాటు చేశారు.