కాకినాడ: తుని మండలం హంసవరం ఆదర్శ పాఠశాలలో రానున్న విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో చేరే విద్యార్థులు తమ ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ శివలక్ష్మీ శనివారం తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12న పాఠశాల ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.