KMR: జాతీయ సార్వత్రిక విద్యాలయ సంస్థ సహకారంతో ఉల్లాస్ నవ భారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అమ్మ అక్షరమాల కార్యక్రమం నిర్వహించారు. గుండారం సర్పంచ్ కీసరి శంకరమ్మ పరీక్ష రాశారు. చదువు రాని వారు చదువుకుని పరీక్ష రాయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళా సంఘంలో చదువుకుని పరీక్ష రాసినట్లు సర్పంచ్ తెలిపారు.