పీ-4 ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఆదివారం భీమవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని తెలిపారు.