SRCL: కుంగ్ ఫూ విద్యార్థుల ఆత్మ రక్షణకు దోహద పడుతుందని అల్ ఇండియా చీఫ్ ఎగ్జామినార్, లెజెండరి గ్రాండ్ మాస్టర్ వీరాచారి అన్నారు. వేములవాడ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు జరిగిన బెల్టుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కరాటే శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.