GNTR: “ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం తీరుతెన్నులు – పరిణామాలు” అనే అంశం పై ఏప్రిల్ 5న రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. ఈ మేరకు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం గుంటూరు బ్రాడీపేటలో ఆవిష్కరించారు.