NRPT: క్యాతన్ పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సత్యసాయి సేవా సాధన శిబిరం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించిన సత్యసాయి నీటి పథకం సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సామాజిక సేవలతో పేదలకు మేలు జరుగుతుందని జిల్లా కన్వీనర్ చిట్టెం మాధవరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.