TG: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బిల్లును ప్రవేశపెట్టగా.. సభలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకపోతే.. వారి జీతాల్లోనుంచి 15శాతం లేదా రూ. 10వేలు, ఇందులో ఏది తక్కువైతే అది కట్ చేసి.. నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు.