AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు డీఎస్బీవీ స్వామి, జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. టంగుటూరు, బాపూజీ కాలనీ, కాకుటూరివారిపాలెంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.