TG: కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ఏదో డీల్ కుదిరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అందుకే కేటీఆర్ అవినీతి జోలికి రేవంత్ రెడ్డి పోవట్లేదన్నారు. కేటీఆర్‌ను పక్కన పెట్టి హరీష్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని మండిపడ్డారు. కవితతో సంధికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. హరీష్ రావును దూరం పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.