NLG: దేవరకొండ పురపాలక సంఘంలో 2026-27 ఆర్ధిక సంవత్సర వార్షిక బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్మన్ పున్న శైలజ అధ్యక్షతన కమిషనర్ పూర్ణచందర్ సమక్షంలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ గ్రాంట్లు కలుపుకుని మున్సిపల్ ఆదాయం రూ.56.90 లక్షలు కాగా, 2026-27 బడ్జెట్ అంచనా ఖర్చు రూ. 55.25 లక్షలు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.