VZM: అమరావతి రాజధాని అని చట్టబద్ధత లభించినందుకు గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ జరిపారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.