ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కళ్యాణదుర్గం టీడీపీ నేత పాలబండ్ల హనుమంత రెడ్డి కుమారుడు జస్వంత్ సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. జస్వంత్ సాయి సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.