VSP: అక్షయ తృతీయ సందర్భంగా విశాఖలో బంగారు దుకాణాలు రద్దీగా మారాయి. ఆదివారం 22 క్యారెట్ బంగారం గ్రాము రూ.14,280, 24 క్యారెట్ రూ.15,578గా ఉంది. 8 గ్రాముల ధర రూ.1,24,624. వెండి గ్రాము రూ.280 పలుకుతోంది. శుభదినం కావడంతో కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.