W.G: భీమవరం (M) డేగాపురం యనమదుర్రు పంచాయతీ నుంచి కొమరాడ వరకు సీసీ రోడ్డు వేయడానికి 2 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి రూ.18 లక్షలు సహకారం అందించడం హర్షించ దగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామస్థులు అందించిన రూ.18 లక్షలను కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.