AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని శ్రీ వేమ శివ గణేష్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ని సోమవారం రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాలతో మందు గుండు తయారు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు వీఆర్వో సత్య నాగ శివ భాస్కర్ తెలిపారు.