NDL: నంది కొట్కూరులో బాధితులు 56వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు బాధితులకు సంఘీభావం తెలిపారు. అయిన మాట్లాడుతూ.. బాధితులకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా కేసు పెట్టి కోర్టు కీర్చాడం ఆప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ.98 ఉద్యోగాలు ఇవ్వక పోతే ఆమరణ దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు.