WNP: ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ మంది కార్మికులను భాగస్వామ్యం చేయాలని, యాక్టివ్ వెజ్ సీకర్స్‌కు తగిన విధంగా ఉపాధి కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి కిషోర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కార్మికుల హాజరు శాతాన్ని మెరుగుపరచాలన్నారు.