NTR: తిరువూరు(M) ముష్టికుంట్ల గ్రామ వాస్తవ్యులు గొల్లమందుల రమణయ్య, శ్యామలత దంపుతుల చిన్నారి అయాన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. శస్త్ర చికిత్సకు దాదాపు 9 లక్షల ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల LOC మంజూరు చేయించారు.