NDL: సుండిపెంట గ్రామంలోని నిరుపేదలకు ప్రాథమిక హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇరిగేషన్ కోటర్స్ సమస్యలపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య, హాస్పిటల్ సేవల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.