NZB: నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ శ్రామికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం డీపీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.