VZM: జిల్లాలో వాహనాలపై పెండింగ్లో ఉన్న ఈ-చలానాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టి, పెండింగ్ ఈ-చలనాలను కట్టించాలని అధికారులకి సూచించారు.