E.G: గోకవరంలో రాజాపబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల ఛైర్మన్ సూర్య ప్రకాష్ రావు ఆధ్వర్యంలో మహిళా జూనియర్ కళాశాలను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి జూనియర్ కళాశాలను ప్రారంభించారు.