GNTR: మంగళగిరి ఏసీఏ స్టేడియంలో ఏపీఎల్-2026 టోర్నీ జరగనుంది. జూన్ 24 నుంచి 30 వరకు మ్యాచ్లు నిర్వహిస్తారు. తొలిరోజు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి విజాగ్ లయన్స్ తలపడతాయి. పలు కీలక జట్లు టోర్నీలో బరిలో దిగుతున్నాయి. జూన్ 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. వాతావరణం అనుకూలించకపోతే జులై 1ని రిజర్వ్ డేగా నిర్ణయించారు.