PLD: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాలువల శుభ్రపరిచే పనులు, పూడిక తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.