KMM: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టీఎస్‌ను శనివారం సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పలు అంశాలపై వారితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.