రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్‌కు ఈ సీజన్ మొత్తం ఆడలేనంత గాయం అయిందని తమకు తెలుసని చెప్పాడు. కానీ తాను అతను సర్రే తరఫున 2-3 ఆటలు ఆడటం చూశానని, అది తనకు నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. ఎందుకంటే కరన్ తమతో ఇక్కడ ఉండాలని తాము ఎంతగానో కోరుకున్నామన్నాడు. కాగా, గాయం కారణంగా సామ్ కరన్ RRకు దూరమయ్యాడు.