AP: మెగా DSCపై YCP నేతలకు మాట్లాడే హక్కు లేదని MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. 150 రోజుల్లో 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత TDPదే అని చెప్పారు. అత్యంత పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ సాగిందని వెల్లడించారు. DSCపై ఏమాత్రం అవగాహన లేకుండా YCP అధినేత జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఆరోపించారు.