ASR: హుకుంపేట మండలంలోని దిగుడు పుట్టు గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది. దీనిపై మహిళలు మండల్ పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఎంపీపీ రాజు బాబు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావుకు వినతి పత్రం అందించారు. సమస్యపై స్పందించిన ఎంపీపీ, గ్రామానికి బోర్వెల్ మంజూరు చేసి మోటార్ ఏర్పాటు చేసి నీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.