GNTR: అమరావతి కోసం ఇప్పటికే 35 వేల మంది రైతులు భూములిచ్చారని, మిగిలిన వారు కూడా భూసమీకరణకు ముందుకు రావాలని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో రోడ్లు, భవనాలు పూర్తవుతుంటే భూములు తిరిగి ఎలా ఇస్తారని జగన్ను ప్రశ్నించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తామన్నారు.