PPM: వైసీపీ పార్టీ కమిటీల ఫోటో వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి మాజీ మాజీ MLA అలజంగి జోగారావు అన్నారు. నేడు బలిజిపేట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షతన ముఖ్య నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అధిష్టానం ఆదేశాలు వెంటనే అమలు చేయాలన్నారు.