ELR: పెదవేగిలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతన బీటీ రోడ్డును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం రాత్రి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే చొరవతో దీనిని నిర్మించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ విభాగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు.