ఎన్టీఆర్: మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో పెర్రి ఇసుక రేవుపై మైనింగ్, రెవిన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా దాడి నిర్వహించాయి. కొద్ది రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంగా ఐదు ట్రాక్టర్లు, పడవలను సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.