GNTR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి సవిత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పెన్షన్లు, CMRF ఆర్థిక సహాయం కోసం అర్జీలు సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులకు మాతృభాషలో విద్య అందించేందుకు ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.