SKLM: పట్టణంలోని ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్ ను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఛైర్మన్ కె. హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష శనివారం సందర్శించారు. ఈ మేరకు వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛైర్మన్ హరిబాబు మాట్లాడుతూ, ప్రజలు తమ తమ రంగాల్లో ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్లను వినియోగించుకోవాలన్నారు.