MNCL: తాగు నీటిని పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉప్పునీరు (సముద్రాలు) 97%, తాగునీరు (తాజా నీరు మొత్తం) 3% మాత్రమే ఉందన్నారు. అందులో కూడా మంచు/హిమపర్వతాలు 69%, భూగర్భ జలాలు 30%, నదులు, చెరువులు, వాతావరణం 1% మాత్రమే తాగునీరు ఉందన్నారు.