కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్న 3 రోజుల్లోనే 90 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తొలిరోజే రికార్డు స్థాయిలో 38 వేల మంది దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, NDRF బృందాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రయాణ వివరాల కోసం కేవలం ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని జిల్లా ఎస్పీ నిహారికా తోమర్ సూచించారు.